Posts

పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో పొత్తు నిర్ణయం ఒక శుభ పరిణామం

Image
Raising star in AP Politics... ఆంధ్ర ప్రదేశ్ లో  ఒకటి అర పార్టీలలో కి తప్ప అన్నిరాజకీయపార్టీలలో ఆయనకు మంచి పేరు స్నేహం ఉన్నట్లు పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు నిరూపించాయి. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీయె కాకుండా, కొన్నిచోట్ల జనసేన అభ్యర్థులకు తెలుగు దేశం కూడా సపోర్ట్ చేసింది.(వారి అభ్యర్ధులు లేని చోట్ల) వైజాగ్, విజయవాడ ఎన్నికలలో జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్  కింగ్ మేకర్ అవుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అయితే ఇతర పార్టీల నాయకులతో పోలిస్తో జనసేన నాయకుడు ప్రజలలోకి వచ్చి, ప్రచారం చేసింది తక్కువే.అయితే పవన్ కళ్యాణ్ స్పూర్తితో  ముందుకు వెళ్తున్న జనసేన విజయాలు గోరంతైనా అందరూ అభినందిస్తున్నారు.. ఇంతితై..వటుడింతై....అన్నట్లు జనసేన యొక్క రాజకీయ ఎదుగుదల ఇప్పుడిప్పుడే అందరికి కనపడుతుంది.